MLC Kavitha Arrest | Delhi Liquor Case | దిల్లీకి కవిత.. శంషాబాద్ లో హై సెక్యూరిటీ |ABP Desam

MLC Kavitha Arrest | Delhi Liquor Case |  మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు..విమానంలో దిల్లీకి తరలిస్తున్నారు. ఈ తరుణంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola