MLC Kavitha About AIMIM | అసదుద్దీన్ ఒవైసీ MIM పార్టీతో దోస్తీపై కవిత సంచలన వ్యాఖ్యలు | ABP Desam
తెలంగాణలో MIM పార్టీతో దోస్తీపై ఎమ్మెల్సీ కవిత స్పష్టతనిచ్చారు. ముసుగులో గుద్దులాటలు ఏంలేవు. బీఆర్ఎస్ కు MIM పార్టీకి స్నేహపూర్వకమైన బంధాలు ఉన్నాయన్నారు. ANI పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కవితమాట్లాడారు.