MLC Kavita CH Kondur Temple : వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున: ప్రారంభం | ABP Desam

Nizamabad జిల్లా CH Kondur లో MLC కవిత దంపతులు ధార్మిక పూజా క్రతువులు నిర్వహించారు. ఆలయ జీర్ణోద్ధారణ పనులు పూర్తి చేసుకున్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పున: ప్రారంభ వేడుకల్లో కవిత దంపతులు పాల్గొన్నారు. దేవతా మూర్తులను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చిన కవిత దంపతులకు వేదపండితులు సాదరంగా స్వాగతం పలికి ఆయన పున ప్రారంభ పూజలు నిర్వహింప చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola