MLA Yashaswini Reddy Interview: మహిళలు ఇంకా చాలా చోట్ల వివక్షకు గురవుతున్నారన్న MLA యశస్విని రెడ్డి
మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీపడుతున్నా ఇంకా కొన్నిచోట్ల వివక్షకు గురవుతున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తన వయస్సు వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపాలని, నాలాంటి వారిని ప్రేరణ గా తీసుకోవాలని యశస్విని రెడ్డి చెప్పారు. 8వ తేదీన మహిళల దినోత్సవం సందర్భంగా యశస్విని రెడ్డి ఫేస్ టు ఫేస్