MLA Seethakka Voting Issue: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీతక్క ఓటింగ్ పై గందరగోళం | ABP Desam

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటు వేసే సమయంలో కాస్త గందరగోళం నెలకొంది. బ్యాలెట్ పేపర్ తీసుకునే సమయానికే దానిపై ఓ మార్క్ ఉందని, తాను ఉద్దేశపూర్వకంగా క్రాస్ ఓటింగ్ చేశానన్న వ్యాఖ్యలను సీతక్క ఖండించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola