MLA Seethakka About Rahul Gandhi Public Meeting | తొక్కుకుంటూ రావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపు

రాహుల్ గాంధీ ఖమ్మం సభ వేళ రాజకీయాలు వేడెక్కాయి. సభను అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఐనప్పటికీ... తొక్కుకుంటూ ముందుకు పోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola