తన భద్రతను ను చూసుకున్న గన్ మెన్లు బదిలీ అవుతుండడం బాధగా ఉందన్న సీతక్క
తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క కంటతడి పెట్టుకున్నారు. తన భద్రతను ను చూసుకున్న గన్ మెన్లు బదిలీ అవుతుండడం తో వారితో వున్నా అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కంటికి రెప్పలా, సొంత సోదరిలా చూసుకున్నారని,వారు బదిలీ కావడం చాలా బాధగా ఉందన్నారు.ఇన్నేళ్ళ కాలంలో వారితో కుటుంబం బాంధవ్యం ఏర్పడిందని,వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు సీతక్క. ఈ సందర్భంగా గన్ మెన్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
Tags :
Mla Seethakka Seetakka Seetakka Emotional Dhanvantari Anasuya Gunmen Transfer Mla Seethakka Gunmen Transfer