MLA Rajasingh on Elections : తనను ఓడించాలని ఎవరు ట్రై చేస్తున్నారో తెలుసున్న రాజాసింగ్ | ABP Desam
ABP Desam
Updated at:
16 Nov 2023 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలవటానికి చంపటానికైనా, చావటానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తన ఓటమి కోసం ఎవరు ట్రై చేస్తున్నారో కూడా తెలుసన్నారు.