MLA Rajasingh Counter to KTR : రజాకార్ మూవీ పై కేటీఆర్ ట్వీట్ కు రాజాసింగ్ కౌంటర్ | ABP Desam
Continues below advertisement
రజాకార్ మూవీపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ముందు సినిమా చూడాలిని చెప్పారు రాజాసింగ్.
Continues below advertisement