MLA Malreddy Rangareddy on KCR : అవినీతి తేల్చి .. కేసీఆర్ ను జైలుకు పంపుతాం | ABP Desam

చేసిన తప్పులకు భయపడే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. ఆధారాలు చూపించి కేసీఆర్ జైలుకు పంపుతామని ఏబీపీ దేశం ఇంటర్వ్యూలో చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola