MLA Mallareddy on Congress : సీఎం రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Continues below advertisement
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కౌంటర్లు విసిరారు. సీఎం కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ మాట్లాడుతున్నారని..ఏదో చేసేస్తానని చెబుతున్నారని కానీ అసలు జరిగేది ఇదేనంటూ మల్లారెడ్డి విమర్శలు చేశారు.
Continues below advertisement