MLA KTR Satires On CM Revanth Reddy: 3 నెలల సమయం ఇద్దాం, అట్టర్ ఫ్లాప్ అవుతారని కేసీఆర్ చెప్పారన్న కేటీఆర్

Continues below advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు వాడీవేడీ చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడిన ఎమ్మెల్యే కేటీఆర్.... ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇద్దామని తమ అధ్యక్షుడు చెప్పారన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram