MLA Jaggareddy Wife Nirmala Reddy | జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి... సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి |DNN
ఈ సారి కూడా సంగారెడ్డి గడ్డపై జగ్గారెడ్డి గెలుపు ఖాయమని ఆయన సతీమణి నిర్మలా రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గాంధీభవన్ లో జగ్గారెడ్డి తరపున దరఖాస్తు ఇచ్చిన నిర్మలా రెడ్డితో ABP Desam ప్రతినిధి Face To Face.