Piyush Goyal: పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల సమావేశం
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో జరిపిన సమావేశం విఫలమైననట్లు తెలంగాణ మంత్రులు ప్రకటించారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని ధాన్యం కొనుగోళ్ల కోసం కలిసి మాట్లాడిన మంత్రులు....కేంద్రం ససేమిరా అంటోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాత్రం బీజేపీ నేతలు వరివేయాలంటూ చేస్తున్న ప్రకటలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.