Minister Talasani Srinivasa Yadav : తెలంగాణ ఏర్పడిన తర్వాతే బోనాలకు మహర్దశ | ABP Desam
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భవిష్యవాణి రంగం నిర్వహించారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మీడియాతో మాట్లాడారు.