Minister Sridhar Babu Interview: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుచుకుటుంది..?
మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి పార్లమెంటరీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రీ శ్రీధర్ బాబు పాల్గొని ఏం మాట్లాడారు..? ఆరు గ్యారంటీల పై BRS, BJP చేస్తున్న ఆరోపణల గురించి ఏం మాట్లాడారు..? పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో వంశీ గెలుపు కోసం ఎలా ముందుకు వెళుతున్నారు..? ఈ అంశాలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో ABP దేశం ఫేస్ టు ఫేస్.
Tags :
CONGRESS Telugu News Telangana ABP Desam Peddapalli CM Revanth Reddy Minister Sridhar Babu Elections 2024