Minister Sridhar Babu Cabinet Decisions : కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణ ఆర్థిక స్థితిపై వైట్ పేపర్

కేసీఆర్ పదేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తొలి క్యాబినెట్ లో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola