Minister Singireddy Niranjan Reddy |కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం వెనుక భారీ వ్యుహం | DNN | ABP
కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడం వెనుక భారీ వ్యూహం ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.