Minister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP Desam
పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లో బయట బట్టలిప్పేసి నిలబెట్టి స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. అమాయకులను జైలుపాలు చేస్తే చేతిలో సంకలో బిడ్డ కడుపులో ఉంచుకుని మరీ హక్కుల కోసం పోరాడిన వీరమహిళ సినిమాను జై భీమ్ రూపంలో అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాలకు అవార్డులు రాలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులకు రాలే జయభీం సినిమా లాంటి వాటికి కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లో బయట బట్టలిప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి" అంటూ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.