Minister Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన సభలో పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam

Khammam జిల్లా వైరాలో ఓ సభలో పాల్గొన్న Minister Puvvada Ajay Kumar సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతోందని, కేబినెట్ లో ఒక్కరికీ అవకాశం కల్పించలేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola