Minister Puvvada 5K Run: ఖమ్మం షీటీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ| ABP Desam

Telangana She teams దేశానికే ఆదర్శమని Minister Puvvada Ajay Kumar అన్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకూ షీ టీమ్స్ నిర్వహించిన 5కే రన్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola