Minister Mallareddy Punch Dialouges : పాలమ్మినా..పూలమ్మిన డైలాగులు చెప్పిన మల్లారెడ్డి | ABP Desam
Continues below advertisement
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తనదైన డైలాగులతో మళ్లీ అదరగొట్టారు. మల్లారెడ్డియూనివర్సిటీలో జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న మల్లారెడ్డి ఇటీవల కాలంలో తన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవటంపై మాట్లాడారు. పాలమ్మిన..పూలమ్మినా డైలాగులను మళ్లీ చెప్పటంతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.
Continues below advertisement