Minister KTR on TSRTC Merging : టీఎస్ ఆర్టీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం | ABP Desam
Continues below advertisement
తెలంగాణ ఆర్టీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినేట్ మీటింగ్ లో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
Continues below advertisement