Minister KTR on Hyderabad Dogs Attack : వీధికుక్కల దాడిలో బాలుడి మృతిపై కేటీఆర్ | ABP Desam
హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమన్న కేటీఆర్...జీహెచ్ ఎంసీ అధికారులను తక్షణమే వీటికి పరిష్కార మార్గం ఆలోచించేలా ఆదేశాలు జారీచేశామన్నారు.