Minister KTR on Bandi Sanjay : డబుల్ ఇంజిన్ అంటే మోడీ&ఈడీ నా..? | ABP Desam
ABP Desam
Updated at:
22 Jul 2022 03:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM KCR పై BJP తెలంగాణ అధ్యక్షుడు Bandi Sanjay చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. Bandi Sanjay ను ED చీఫ్ గా నియమించినందుకు థాంక్స్ చెబుతూ కేటీఆర్ PMO India కు ట్వీట్ చేశారు. దేశాన్ని నడిపించే డబుల్ ఇంజిన్ అంటే ఏంటో అర్థమైందన్న కేటీఆర్...ఆ రెండు మోడీ&ఈడీ అనే అసలు వాస్తవాన్ని గుర్తించామంటూ ట్వీట్ చేశారు.