Minister KTR Name Plate Attracts in London:కేటీఆర్ ను ఆశ్చర్యపరిచిన నేమ్ ప్లేట్ అభిమానం|ABP Desam

UK, Davos కోసం London చేరుకున్న KTR కు అక్కడి TRS నాయకులు ఘన స్వాగతం పలికారు. లండన్ ఎయిర్ పోర్ట్ లో యూకే కి చెందిన టిఆర్ఎస్ పార్టీ విభాగం నాయకుని Audi Car కేటీఆర్ ను ఆశ్చర్యపరిచింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola