Minister KTR Met Ponnala Lakshmaiah : పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లిన కేటీఆర్ | ABP Desam

మాజీ మంత్రి, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను మంత్రి కేటీఆర్ కలిశారు. పొన్నాల నివాసానికి వెళ్లిన కేటీఆర్..ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola