Minister KTR About Sr NTR: ఖమ్మంలో ఎన్టీఆర్ పార్క్ ప్రారంభించిన కేటీఆర్
Continues below advertisement
ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన ఎన్టీఆర్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు.
Continues below advertisement