Breaking News : Minister Indrakaran Reddy : నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.