మార్నింగ్ వాక్ లో గల్లీ గల్లీ తిరుగుతూ మంత్రి గంగులు కమలాకర్ ప్రచారం
Continues below advertisement
మంత్రి గంగులు కమలాకర్ మార్నింగ్ వాక్ కి వెళ్ళి గల్లీ గల్లీ తిరిగి వోటర్స్ ని కలిశారు . టౌన్ వీధుల్లో , సలూనలలో తిరుగుతూ కార్ గుర్తుకే ఓటు వెయ్యాలని ప్రజలను ప్రేరేపించారు . గెల్లు శ్రీనివాస్ యాదవ్ ని గెలిపించాలని ప్రజలకు చెప్పారు . మంచి రోజు చూసుకొని నామినేషన్ వేస్తాం అని తెలిపారు .
Continues below advertisement