Minister Gangula Kamalakar Interview | నూకలు తిని బతకాలని మాట్లాడి అవమానించారంటూ ఆగ్రహం | ABP Desam
ABP Desam
Updated at:
26 Mar 2022 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana Paddy ( యాసంగి ధాన్యం ) కొనుగోళ్ల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. Central Minister Piyush Goyal వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించిందని ఆగ్రహిస్తున్నారు. ఈ విషయంపై Minister Gangula Kamalakar తో మా ప్రతినిధి శేషు ఫేస్ టు ఫేస్.