Minister Gangula Kamalakar ప్రమేయంతోనే వేలకోట్ల అవినీతి.. రంగంలోకి CBI | ABP Desam
కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ అక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్ ప్రమేయం ఉందని ఫిర్యాదుదారు శేఖర్ అంటున్నారు. దీని గురించి మరింత సమాచారం కోసం శేఖర్ తో మా ప్రతినిధి శేషు ఫేస్ టు ఫేస్.