Mesram Community Padayatra : Keslapur Nagoba Jathara కోసం గంగాజల పాదయాత్ర | ABP Desam
కేస్లాపూర్ నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. తమ పూర్వకాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఏటా పుష్య మాసం ప్రారంభంలో మొదటగా నెల వంక చూసాక..పాదయాత్రను ప్రారంభించారు.