Men Reaction On Free Bus Journey For Women: టికెట్ కొనుక్కున్నా నిలబడి వెళ్లాల్సి వస్తోందని మగవారి అసంతృప్తి
Continues below advertisement
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం.. అదే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. చాలా మంది మగాళ్లయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిచ్చి మరీ నిల్చుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటోందంటున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement