Medical Student Sravani : తల్లి స్వీపర్..కుమార్తె నీట్ ర్యాంకర్...అడ్డుగా పేదరికం | DNN | ABP Desam
చిన్నప్పుడు తండ్రి చనిపోయాడు. తల్లి స్వీపర్ పని చేస్తూ చదివించింది. తల్లి కష్టాన్ని చూసిన శ్రావణి డాక్టర్ కావాలని నిర్ణయించుకుంది. సర్కార్ బడుల్లోనే చదివి నీట్ లో ర్యాoక్ సాధించి శభాష్ అనిపించింది. అయితే శ్రావణి చదువుకు అయ్యే ఖర్చు దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.