Medaram Sammakka Saralamma Jathara : ఆదివాసీలకు ఇలవేల్పులు ఎంత మందో తెలుసా..? | ABP Desam
Continues below advertisement
ఆదివాసీ గిరిజనులు అనగానే మేడారం, వారి ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మలు గుర్తుకొస్తారు. కానీ సమ్మక్క, సారలమ్మతో పాటు ఆదివాసీలకు వారి వారి గోత్రాలను బట్టి ఇలవేల్పులు ఉన్నారు. ఇలా150మంది ఇలవేల్పులు ఉంటారని మీకు తెలుసా..ఈ వీడియోలో చూద్దాం రండి.
Continues below advertisement