Medaram Sammakka Sarakka Fest: సమ్మక్క సారక్కలకు భక్తులు సమర్పించే టన్నుల బంగారం ఎక్కడికి పోతుంది |
Continues below advertisement
Medaram Sammakka Sarakka Fest |
కోట్లాది మంది భక్తుల నమ్మకానికి, విశ్వాసానికి వేదిక రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారక్కల జాతర. ఈ జాతర అనగానే గుర్తొచ్చేది.. నిలువెత్తు బంగారం మొక్కు. ఇక్కడ బంగారం అంటే బెల్లం... కోరిన కోరికలు నెరవేరితే భక్తులు ఈ వన దేవతలకు బెల్లాన్ని మొక్కుగా సమర్పిస్తారు. కోటి మందికి పైగా హాజరయ్యే ఈ జాతరలో టన్నుల కొద్దీ బంగారాన్ని భక్తులు మొక్కులుగా చెల్లిస్తారు. మరి ఆ బంగారం అంతా ఏమవుతుంది. జాతర తర్వాత దాన్ని ఏం చేస్తారు.
Continues below advertisement