Medaram | Sammakka Sarakka Fest : సమ్మక్కకు నిలువెత్తు బంగారం తులాభారం ఎందుకిస్తారో తెలుసా| ABP Desam
గిరిజనులే కాదు.. గిరిజనేతర భక్తుల నమ్మకానికి, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఈ జాతర. ఈ జాతరే కాదు... ఇక్కడ సమర్పించే మొక్కులూ ప్రత్యేకమే. తమ కోరికలు తీరితే వనదేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటామని భక్తులు మొక్కుకుంటారు. దానికి అనుగుణంగా కిలోల కొద్దీ బంగారాన్ని ఇక్కడ అమ్మవార్ల గద్దెలపై మొక్కుగా చెల్లించుకుంటారు. ఇంతకీ ఇక్కడ బంగారం అంటే ఏంటో తెలుసా.