Medaram Sammakka Sarakka | మేడారంలో కోటిమంది భక్తులు వేసే చెత్తను ఎలా శుభ్రం చేస్తారు | ABP Desam
Continues below advertisement
Medaram Sammakka Sarakka | మామూలు రోజుల్లో మేడారం ఓ చిన్న మారుమూల గ్రామం. కానీ రెండేళ్లకోసారి జరిగే వన దేవతల జాతర సమయంలో నాలుగు రోజులు ఓ మహానగరంగా మారిపోతుంది. అడవిలో ఉన్న మేడారానికి ఒకేసారి కోటి మందికి పైగా భక్తులు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోతుంది. మరి అంత మంది తరలివచ్చే సమ్మక్క సారక్కల జాతరకు సౌకర్యాలు కల్పించడం ఏ ప్రభుత్వానికైనా కష్టమే. కానీ ఎన్నో ఏళ్లుగా పకడ్బందీ ప్లాన్‌తో ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అంటువ్యాధులూ ప్రబలకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదెలా సాధ్యం.
Continues below advertisement