Medaram jathara Cloth Flags : మేడారం జాతరలో తప్పిపోకుండా భక్తుల టెక్నిక్ | ABP Desam
కిలోమీటర్ల దూరం నడవాల్సి రావటంతో చిన్నారుల మిస్సింగ్ మేడారం జాతరలో సర్వసాధారణంగా కనిపించే సమస్య. అందుకే కొంతమంది భక్తులు ఇలా విన్నూత్న ఆలోచనలతో తమ వారి నుంచి వేరు కాకుండా ప్లాన్ చేస్తుంటారు.