Marriguda Tahasildar caught in ACB Raids : ఏసీబీ వలకు చిక్కిన మర్రిగూడ తహసీల్దార్ | ABP Desam

Continues below advertisement

అవినీతి చేస్తూ ప్రజలను నుంచి వసూలు చేసిన డబ్బులను ట్రంకుపెట్టెలో దాచుకుని దొరికిపోయాడు ఓ తహశీల్దార్. అవినీతి ఆరోపణలు రావటంతో నల్గొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ మహేందర్ రెడ్డి నివాసంలో ఏసీబీ రైడ్ చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram