Marriage In Hospital In Mancherial: అమ్మాయి ఆసుపత్రిలో ఉన్నా పెళ్లి జరిగిపోయింది.!

Continues below advertisement

వారిద్దరికీ ఆసుపత్రి బెడ్డే వివాహ మండపం అయింది. తోటి పేషెంట్లు, హాస్పిటల్ స్టాఫే బంధుమిత్రులు అయ్యారు. మంచిర్యాల జిల్లాలో ఓ ఆసుపత్రిలో ఓ జంట ఒక్కటైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram