Maoist Gajarla Ashok : కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో కేసీఆర్ - ప్రజలకు చేసిందేమీ లేదు | ABP Desam
కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు మాజీ మావోయిస్ట్ గాజర్ల అశోక్. ఉద్యమబాట వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు సేవ చేస్తానంటున్న అశోక్ తో మా ప్రతినిధఇ రాజ్ కుమార్ ఫేస్ టూ ఫేస్.