Mancherial Crime : మంచిర్యాల అంబేడ్కర్ చౌరస్తా వద్ద మద్యంమత్తులో ఎస్సై వీరంగం | DNN | ABP Desam

మంచిర్యాల పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద మద్యం మత్తులో ఓ ఎస్సై వీరంగం సృష్టించారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని బెజ్జంకి పోలీసు స్టేషన్‌ ఎస్సై తిరుపతి తన స్నేహితులతో కలిసి హల్‌చల్‌ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola