Mallikarjun Kharge Release Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల | ABP Desam

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన ఖర్గే తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola