Malla Reddy Speech on Google | యువతకు స్ఫూర్తినిచ్చే స్పీచ్ ఇచ్చిన మల్లారెడ్డి | ABP Desam

ఇప్పుడంతా టెక్నాలజీ జమానా..! యువత దానిని అందిపుచ్చుకోవాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మల్లారెడ్డి ..గూగుల్ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola