Malla Reddy Speech | మైనంపల్లి మీద పోటీకి మల్లారెడ్డి అల్లుడు.. మస్త్ జోష్ లో మల్లారెడ్డి | DNN |
ABP Desam
Updated at:
27 Sep 2023 03:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయడంతో ఆ స్థానంలో తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి బరిలో దిగుతున్నారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మల్కాజగిరి నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు.