Mahabubabad MLA Shankar Naik : YS Sharmila వ్యాఖ్యలపై మాట్లాడిన శంకర్ నాయక్ | DNN | ABP Desam

Continues below advertisement

YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మండిపడ్డారు. వైఎస్ షర్మిల తన పరిధి దాటి మాట్లాడినందుకే మానుకోట రాళ్లపవర్ చూపించామన్నారు. సైగ కూడా చేయలేదని జస్ట్ చూశామని ఈరోజు షర్మిల పరిస్థితి ఏంటని శంకర్ నాయక్ అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram