Madhapur Drugs Party Case |మాదాపూర్ రేవ్ పార్టీలో డ్రగ్స్ కలకలం.. భారీగా స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. మాదాపూర్‌ విఠల్‌రావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola