Loksabha Elections 2024 | వీళ్లకు రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉంటాయి..కానీ.! | ABP Desam
ABP Desam
Updated at:
20 Apr 2024 04:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 12 గ్రామాలకు ఓ ప్రత్యేకత ఉంది. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో కూడా ఓటు వేస్తున్నారు. అంతేకాదు, వీరికి రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి.